Homeబిజినెస్OnePlus summer sale 2026 discounts: OnePlus మొబైల్స్ సమ్మర్ సేల్ డీల్.. రూ. 7,000...

OnePlus summer sale 2026 discounts: OnePlus మొబైల్స్ సమ్మర్ సేల్ డీల్.. రూ. 7,000 వరకు డిస్కౌంట్లు..

OnePlus summer sale 2026 discounts: OnePlus కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఫోన్లకు ఆదరణ ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని రకాల ప్రీమియం ఫోన్లు కొనలేని కొందరికి ఈ కంపెనీ కొన్ని సందర్భార్లో ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా సమ్మర్ సేల్ 2026 కింద కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లెట్లు, ఇయర్‌ఫోన్లు , ఇతర గ్యాజెట్లపై అద్భుతమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ సేల్ మే 8, 2026 అర్ధరాత్రి 12 గంటల నుంచి amazon, flipkart, OnePlus ఇండియా అధికారిక వెబ్‌సైట్ నుంచి ఉండనుంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

OnePlus 15 సిరీస్ ఆఫర్లు:
OnePlus Summer Saleలో భాగంగా OnePlus 15 సిరీస్ సాఫ్ట్ డిస్కౌంట్‌లు, బ్యాంక్ ఆఫర్లు, నో‑కాస్ట్ EMI సౌకర్యంతో అందుబాటులో ఉండనుంది. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం.. OnePlus 15 యొక్క నెట్ ధర ప్రస్తుతం రూ. 77, 999గా ఉంది. ఇది రూ. 68,999 నుంచి రూ.72,999 వరకు తగ్గుతుందని తెలుస్తోంది. వీటితో పాటు కొన్ని బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉండనున్నాయి.

OnePlus 13 సిరీస్ డీల్స్:
OnePlus 13 సిరీస్ పై కూడా మంచి డీల్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మొబైల్ ధర రూ. 64,999గా ఉంది. దీనిపై రూ.7,000 తక్షణ ధర తగ్గింపుతో పాటు మరింత రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ లభించనుంది. దీంతో దీనిని రూ. 57,999 కి తగ్గుతోంది. అదేవిధంగా OnePlus 13R, 13s మోడల్స్‌పై కూడా రూ.3,000 నుంచి రూ.5,000 వరకూ డిస్కౌంట్లు , అదనపు బ్యాంక్ ఆఫర్లు ఉండే అవకాశం ఉంది.

OnePlus Pad 4:
సమ్మర్ సేల్‌లో OnePlus Pad ట్యాబ్లెట్‌లు కూడా తగ్గింపు ధరలతో అందుబాటులో ఉండనుంది. OnePlus Pad 4 యొక్క 8GB + 256GB వేరియంట్ రూ. 59,999కి లాంచ్ అయినప్పటికీ, బ్యాంక్ డిస్కౌంట్‌ల ద్వారా సుమారు రూ.54,999 నెట్ ధరకు పొందే అవకాశం ఉంది. 12GB + 512GB వెర్షన్‌కి కూడా రూ.5,000 వరకూ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ప్లాన్‌లు ఉన్నాయి.

వీటితో పాటు OnePlus Nord 6 వంటి మిడ్ రేంజ్ ఫోన్లు, పాడ్స్, ఇయర్‌ఫోన్లపై కూడా ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్/నో‑కాస్ట్ EMI ఆఫర్లు ఉన్నాయి. అన్ని ఆఫర్లు ప్రధానంగా HDFC, SBI, ICICI వంటి బ్యాంక్ కార్డ్‌ల ఆధారంగా ఉంటాయి. అలాగే సెలెక్టెడ్ పేమెంట్ గేట్‌వేల ద్వారా మాత్రమే వర్తిస్తాయి.

ఈ OnePlus Summer Sale మే 8 నుంచి మే చివరి వారం వరకూ కొన్ని ప్లాట్‌ఫార్మ్‌లలో పరిమిత సమయానికి మాత్రమే అందుబాటులో ఉండనుంది. అందువల్ల OnePlus 15, OnePlus 13, OnePlus Pad 4 లాంటి డివైస్‌లపై మంచి డీల్‌ కావాలని అనుకునేవారు ప్రీ రిజర్వ్ చేయించడం మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version