Motorola Edge 70: Motorola కంపెనీ నుంచి మొబైల్ మార్కెట్లోకి వస్తుందంటే చాలామంది ఆసక్తిని కనపరుస్తారు. ఎందుకంటే ఈ కంపెనీకి చెందిన మొబైల్ డిజైన్, కెమెరా, బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. అలాగే అడ్వాన్స్ టెక్నాలజీతో ఎప్పటికప్పుడు యూత్ తో పాటు రోజువారి వినియోగం చేసే వారికి అనుగుణంగా మొబైల్ ను తయారు చేస్తుంటారు. అయితే లేటెస్ట్ గా మోటరోలా నుంచి Edge 70 డివైస్ రెడీ అయింది. త్వరలో దీనిని మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. సామాన్యుల నుంచి ప్రీమియం ఫోన్లు కావాలని అనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది అని అంటున్నారు. ఇంతకీ ఈ మొబైల్లో ఎటువంటి ఫీచర్లు, కెమెరా ఉందో చూద్దాం..
Motorola Edge 70 డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. స్లిమ్ ఫోన్ కావాలని అనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. చుట్టూ అల్యూమినియం ప్రాణంతోపాటు గొరిల్లా గ్లాస్ ఉన్నాయి. దీనిపై ఉండే రియల్ స్లిప్లు లు ఎలాంటి దుమ్ము, వాటర్ పడినా కూడా నిరోధించడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఫింగర్ ప్రింట్స్ ను కూడా ఎప్పటికప్పుడు లేకుండా చూస్తుంది. ఈ మొబైల్ లో 6.7 అంగుళాల 1.5 K POLED డిస్ప్లేను అమర్చారు. ఇది 120 Hz రిఫ్రిష్ రేట్ తో పనిచేస్తుంది. 10 బిట్ 1B బ్లూమ్ సినిమాటిక్ నెట్ఫిలిక్స్ లాంటి వీడియోలను నాణ్యమైనవిగా చూడవచ్చు. ఇందులో డాల్ఫి విజన్ క్రీమ్స్ ఉండడంతో డిస్ప్లే అద్భుతంగా ఉంటుంది. అలాగే AI మోటో, AI అడాప్ట్ స్టెబిలైజేషన్ స్టడీస్ ప్యానెల్ ఉండడంతో పగలు, రాత్రి అనే సమయం లేకుండా అన్ని వేళల్లో డిస్ప్లే అద్భుతంగా ఉంటుంది.
ప్రతి మొబైల్ లో కెమెరా చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు.50 MP సెల్ఫీ కెమెరా కూడా ఉండడంతో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం పూర్తి మద్దతు ఇస్తుంది. అలాగే 4k వీడియోలు తీసుకునేందుకు అనుగుణంగా కెమెరా పనిచేస్తుంది. మొత్తం మూడు కెమెరాలతో నాణ్యమైన ఫోటోలను, వీడియోలను అందించి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు సపోర్ట్ గా ఉండనుంది. ఈ మొబైల్ బ్యాటరీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 4800 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ అమర్చారు. ఇది 68W వైర్డ్ ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుండడంతో రోజువారి వినియోగంతో పాటు మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారికి చార్జింగ్ సపోర్టు ఉండరు ఉంది.
ఈ మొబైల్లో 7 Gen 4 అడ్రినో 722 GPU వంటి సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అలాగే 5జి నెట్వర్క్ వేగవంతమైన కనెక్టివిటీ, వైఫై 6E వంటి హాట్స్పాట్ స్టేబుల్, బ్లూటూత్ 5.4 LE ఫీచర్లు ఆకట్టుకుంటాయి. మిగతా ఫీచర్లు కూడా యూత్ కు అనుగుణంగా ఉంటాయి. ఈ మొబైల్ మార్కెట్ లోకి వస్తే రూ.29,999 తో విక్రయించే అవకాశం ఉంది. అయితే ఇది 8 GB Ram తోపాటు 256 GB స్టోరేజ్ సపోర్ట్ చేయనుంది. వీటి పరిమాణం పెంచాలనుకుంటే ధర మరింత పెరిగే అవకాశం ఉంది.