Homeబిజినెస్KIA EV2: KIA బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే కారులు.. త్వరపడండి

KIA EV2: KIA బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే కారులు.. త్వరపడండి

KIA EV2: ప్రముఖ కార్ల కంపెనీ KIA దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా తన కొత్త మోడల్స్ ను రిలీజ్ చేసి వినియోగదారులను ఇంప్రెస్ చేసింది. సాధారణంగా వినియోగదారులు ఊహించిన ధర కంటే తక్కువ ధరకే దీనిని మార్కెట్లోకి తెచ్చి వారిని తమ వైపు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, ఐలాండ్స్ సహా యూరోపియన్ మార్కెట్లో కొత్త మోడల్స్ ను రిలీజ్ చేసింది. వీటి ధరలు వినియోగదారులు అనుకున్న దానికంటే తక్కువగా ఉండడంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అసలు వివరాలు లోకి వెళ్తే..

Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు

KIA తన లేటెస్ట్ మోడల్ EV2 మోడల్ ను ఇటీవల యూరోపియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. సాధారణంగా దీనిని జర్మనీలో 30,500 డాలర్స్ తో విక్రయిస్తారని అనుకున్నారు. ఎందుకంటే ఇదే కెపాసిటీతో ఉన్న మిగతా కంపెనీల కార్లు ఆ ధరతో మార్కెట్లో ఉన్నాయి. కానీ ఇలా కంపెనీ మాత్రం. 26,600 డాలర్లతో విట్టయించాలని నిర్ణయించారు. అలాగే యూకేలో EV 2 బేస్ ధర 30,000 డాలర్లతో ప్రారంభమవుతుంది. కానీ దీనిని 35 వేల డాలర్లతో విక్రయిస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. అలాగే మిగతా దేశాల్లో కూడా దీనిని తక్కువ ధరతోనే డిలీట్ చేశారు.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇందులో భాగంగా ఇప్పటికే Hyundai వంటి కంపెనీలు ఐకానిక్ వంటి సిరీస్ లను తెలియజేసి ఆకట్టుకుంటున్నాయి. కానీ KIA తీసుకొచ్చిన ఈ కొత్త EV 2 కారు 800 V అంటే 400 V ప్లాట్ఫారంపై తయారైంది. దీంతో ఇది ఖర్చులను బాగా తగ్గించినట్లు అయింది. అంతేకాకుండా KIA EV 2 118 kW DC ఫాస్ట్ చార్జర్ ఉపయోగించి 30 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో డ్యూయల్ డిస్ప్లేలో ఉండనున్నాయి. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, మరొకటి డ్రైవర్ క్లస్టర్ ఉంటాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్స్ లో కూడా చూడొచ్చు. గత వారమే జర్మనీలో ఈ మోడల్ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు బుకింగ్ చేసుకున్న వారికి వచ్చే నెలలో డెలివరీ చేయనున్నారు. అయితే దీని తర్వాత మరో మాడల్ స్లోవేకియాలో ఉత్పత్తి అవుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version