Homeబిజినెస్Gold Prices: వెండి కొనేవారికి అలర్ట్.. భారీగా పెరిగిన సిల్వర్ ప్రైస్.. నేటి బంగారం, వెండి...

Gold Prices: వెండి కొనేవారికి అలర్ట్.. భారీగా పెరిగిన సిల్వర్ ప్రైస్.. నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Prices: వెండికొనాలనుకునేవారికి ధరలు షాక్ ఇచ్చాయి. సోమవారం కంటే మంగళవారం రూ.1000 పెరిగింది. బంగారం కొనాలనుకునే మహిళలకు మాత్రం గుడ్ న్యూసే. వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. 2023 అక్టోబర్ 31 మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బులియన్ మార్కెట్ ప్రకారం.. అక్టోబర్ 31న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,400 గా ఉంది. అక్టోబర్ 30న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,410తో విక్రయించారు. సోమవారం కంటే మంగళవారం బంగారం ధరలు రూ.210 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,550గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,200 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,400 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,350 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,560తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,200 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,400తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,200తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,400తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలు స్వల్పంగా తగ్గినా వెండి భారీగా పెరిగాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,600గా నమోదైంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం వెండి ధరలు రూ.1000 మేర పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.75,600గా ఉంది. ముంబైలో రూ.75,600, చెన్నైలో రూ.78,500, బెంగుళూరులో 74,000, హైదరాబాద్ లో రూ.78,500తో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version