Honda Activa 7G: భారతదేశంలో చాలా కుటుంబాలు రోజువారి వినియోగానికి స్కూటర్ కొనుగోలు చేయాలని చూస్తుంటారు. ఇలాంటి వారి కోసం Honda కంపెనీ ఇప్పటికే Activa పేరుతో స్కూటర్ ను పరిచయం చేసింది. ఇది పట్టణ, నగర ప్రయాణికులకు ఎంతో అనుగుణంగా ఉంటుంది. అయితే దీనిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. నేటి తరం వారికి అనుగుణంగా ఉండేలా మారుస్తున్నారు. తాజాగా Honda కంపెనీ నుంచి Activa 7G రాబోతోంది. ఇది ఈ ఏడాది జనవరి లోపు మార్కెట్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ఆన్లైన్లో ఉంచారు. ఈ స్కూటర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Honda Activa 7G డిజైన్ ప్రీమియం లుక్ ను అందిస్తోంది. దీనికి అమర్చిన LED హెడ్ లాంప్స్ ఆకట్టుకుంటున్నాయి. అలాగే DRL సపోర్ట్ తో పనిచేసే ఇవి రాత్రి సమయంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఈ స్కూటర్ సీటింగ్ గా ఉండడంతో నగర ప్రయాణికులు ఎంతదూరం ప్రయాణించిన అలసట ఉండదు. దీనికి 12 అంగుళాల టైర్లు ఉండడంతో ఎటువంటి రోడ్లపైనైనా సులభంగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సైడ్ ప్యానెల్ క్రోమ్ యాక్సెంట్ సౌకర్యాన్ని కలిగిస్తాయి.
Activa 7G ఇంజన్ ను అప్డేట్ చేశారు. ఇందులో 109.51 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ను అమర్చారు. ఇది 8000rpm వద్ద 7.8 పవర్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 8.84 NM టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో ఈ స్కూటర్ ఐదు సెకండ్ల లోపు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లీటర్ ఇంధనానికి 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే తీసుకోటలో 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంకును అమర్చారు. ఒకసారి దీనిని ఫీల్ చేస్తే సాధారణ రైడర్లకు వారం పాటు ప్రయాణించవచ్చు. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన స్పాట్ ఫీచర్లను అమర్చారు. స్మార్ట్ కీ ప్లస్ స్టార్ట్, ఫ్రాక్మిటీ అన్లాక్ కంట్రోల్ చేస్తుంది. సామాగ్రిని తీసుకెళ్లడానికి 25 L అండర్ సీడ్స్ స్టోరేజ్ కలిగి ఉంది. అలాగే ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, బ్యాక్ సైడ్ బలమైన శాఖబ్జాల్ ఉండడంతో గుంతల రోడ్లపై కూడా సులభమైన ప్రయాణం చేయవచ్చు.
ఆటోమేటిక్ హెడ్ లాంప్ యాక్టివేషన్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సేఫ్టీ ని అందిస్తుంది. ఇందులో సేఫ్టీ కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం, ఇంజన్ కిల్ స్విచ్ హ్యాండిల్ బ్రేక్ డౌన్ ఉన్నాయి. వీటితోపాటు ట్యూబ్ లెస్ టైర్లు, నెయిల్స్, రీన్ ఫోర్ట్ అండర్ బాడీ టాంకర్ నుంచి రక్షిస్తాయి.