Homeబిజినెస్Petrol Diesel Price: పెట్రోల్ వినియోగదారులకు అలర్ట్.. ధరలు పెరుగుతాయా?

Petrol Diesel Price: పెట్రోల్ వినియోగదారులకు అలర్ట్.. ధరలు పెరుగుతాయా?

Petrol Diesel Price: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం ప్రభావం ఇతర దేశాలపై పడే అవకాశం ఉంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా చమురు ధరలు మెల్లగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ బ్యారెల్ ముడి చమురు ధర 87.5 డాలర్లుగా కొనసాగుతోంది. డబ్ల్యూ టీఎస్ రకం రేటు 85.80 డాలర్లుగా నమోదైంది. భారత్ లో చమురు అవసరం ఎక్కువ. గతంలో రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ సమయంలోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపి ధరలు పెరుగుతాయన్న చర్చ సాగుతోంది. అయితే కొందరు నిపుణుల ప్రకారం ఇజ్రాయెల్ దేశం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా రోజుకు 3 లక్షల పీపాల చమురు ఉత్పత్తిని కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2023 అక్టోబర్ 19 గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, గ్యాస్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్ :
పెట్రోల్ లీటర్ రూ.109.66
డీజిల్ లీటర్ రూ.97.82

విజయవాడ:
పెట్రోల్ లీటర్ రూ.111.72
డీజిల్ లీటర్ రూ.99.51

విశాఖపట్నం:
పెట్రోల్ లీటర్ రూ.110.48
డీజిల్ లీటర్ రూ.98.27

న్యూ ఢిల్లీ:
పెట్రోల్ లీటర్ రూ.96.72
డీజిల్ లీటర్ రూ.89.62

ముంబై:
పెట్రోల్ లీటర్ రూ.106.31
డీజిల్ లీటర్ రూ.94.27

చెన్నై:
పెట్రోల్ లీటర్ రూ.102.63
డీజిల్ లీటర్ రూ.92.24

కోల్ కతా:
పెట్రోల్ లీటర్ రూ.106.03
డీజిల్ లీటర్ రూ.92.76

గుజరాత్:
పెట్రోల్ లీటర్ రూ.96.42
డీజిల్ లీటర్ రూ.92.17

=========================

తెలంగాణలో గ్యాస్ ధరలు:

వంట గ్యాస్ (14.2 Kg) :రూ.955.00
వంట గ్యాస్ (5 Kg) :రూ.353.00
కమర్షియల్ (19 Kg) : రూ.1,956.50
కమర్షియల్ (47.5 Kg) : రూ.4,887.50

………………………………………………………

ఆంధ్రప్రదేశ్ లో (విజయవాడ) గ్యాస్ ధరలు:

వంట గ్యాస్ (14.2 Kg) :రూ.927.00
వంట గ్యాస్ (5 Kg) :రూ.343.50
కమర్షియల్ (19 Kg) : రూ.1,888.50
కమర్షియల్ (47.5 Kg) : రూ.4,718.00

ఆంధ్రప్రదేశ్ లో (విశాఖపట్నం) గ్యాస్ ధరలు:

వంట గ్యాస్ (14.2 Kg) :రూ.912.00
వంట గ్యాస్ (5 Kg) :రూ.338.00
కమర్షియల్ (19 Kg) : రూ.1,789.00
కమర్షియల్ (47.5 Kg) : రూ.4,468.50

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version