Homeఎంటర్టైన్మెంట్Ameesha Patel: 46 ఏళ్ల వయసులో ఘాటు ఫోజులు.. ఇది అందాల రచ్చ !

Ameesha Patel: 46 ఏళ్ల వయసులో ఘాటు ఫోజులు.. ఇది అందాల రచ్చ !

Ameesha Patel: వరుస ఫోటోషూట్లతో ఇన్ స్టా ఫాలోవర్స్ కి రెగ్యులర్ ట్రీటిస్తోంది అమీషా పటేల్. 46 ఏళ్ల వయసులోనూ అందాల ఆరబోతలో అమీషా పటేల్ ఇంత యాక్టివ్ గా ఉండటం నిజంగా విశేషమే. లేటెస్టుగా తన అభిమానుల కోసం అమీషా పటేల్ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో అదిరిపోయే ఫోటోల్ని షేర్ చేసింది.

Ameesha Patel
Ameesha Patel

మొత్తానికి వైట్ లో టాప్ లెస్ ఫోజుతో అమీషా దుమారం రేపింది. ఈ స్పెషల్ స్ప్రిట్ లుక్ లో అమీషా పటేల్ సంథింగ్ హాట్ గా కనిపిస్తోంది. ఇక అమీషా పటేల్ ఫిజిక్ చూస్తుంటే.. షాక్ తినాల్సిందే, అలా ఉన్నాయి ఆమె గెటప్పులు. బాలీవుడ్‌ లో ల‌వ్ స్టోరీల‌కు కొద‌వేలేదు. అందులో కాస్త.. హాట్ అండ్ ఢిపిరేట్ ల‌వ్ స్టోరీలకు గిరాకీ ఎక్కువ.

Also Read: The financial crisis: కేసీఆర్, జగనే కాదు.. మోడీ కూడా అంతే!

కానీ ఎందుకో అమీషా పటేల్ కి మాత్రం ఇంకా ఘాటు లవర్ దొరకలేదు. ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీకి దగ్గరైన అమీషా పటేల్, థర్టీ ప్లస్ లో ఉన్న ఓ నిర్మాతతో ఆ మధ్య రెచ్చిపోయింది అని టాక్ ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరోతో కూడా ప్రేమలో పడింది అని వార్తలు వినిపించాయి.

Ameesha Patel
Ameesha

ఆ యంగ్ హీరో ప్రేమ మైకంలో అమీషా పూర్తిగా మునిగి తేలుతూ ఉందని పుకార్లు పుట్టించారు. పైగా అమీషా కూడా ఎలాంటి మొహమాటం లేకుండా అతనితో కొన్నాళ్ళు పాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. లేటు వయసులో ఘాటు రొమాన్స్ ఏంటని అమీషా పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

అయినా అమీషా మాత్రం ఏ మాత్రం లెక్క చేయ‌కుండా తనదైన శైలిలోనే దూసుకుపోయింది. తాజాగా ఆమె వదిలిన హాట్ ఫోటోలు కూడా ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.

Also Read: Super Star Krishna Birthday Treat: ‘కృష్ణ’ బ‌ర్త్ డే ట్రీట్.. మహేష్ నుంచి బిగ్ సర్ ప్రైజ్ !

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper
Exit mobile version