
ఆంధ్రప్రదేశ్లో అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్ని జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.కాగా రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందర్ ప్రజలకు అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతోందని తెలిపారు.