తిరునాచూరుకు శ్రీవారి లక్ష్మీహారం తరలింపు

తిరుచాచూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం శ్రీవారి లక్ష్మీహారాన్ని ఊరేగిస్తూ వైభవోత్సవం మండపం వద్దకు తీసుకెళ్లారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహనం రోజున శ్రీవారి ఆభరణాల ఖజానాలో అత్యంత ప్రధానమైన లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం తిరుమల నుంచి ప్రత్యేక వాహనంలో అత్యంత భధ్రత మధ్య శ్రీవారి లక్ష్మీ హారాన్ని తిరునాచూరుకు తరలించారు. సాయంత్రం గజవాహన సేవలో శ్రీవారి లక్ష్మీహారాన్ని అమ్మవారికి అలంకరిస్తారు.

Written By: Suresh, Updated On : November 15, 2020 12:01 pm
Follow us on