30 నుంచి రమేశ్ బాబు విచారణ: ఏపీ కోర్టు ఆదేశాలు

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహించిన కరోనా బాధితుల క్వారంటైన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్రప్రభుత్వం వేసిన పిటిషన్ ను హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేశ్ బాబును విచారించేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో ఆసుపత్రి యజమాని అయిన డాక్టర్ రమేశ్ క్యాష్ పిటిషన్ వేయడంతో తనను విచారించొద్దని కోర్టు  దేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్ర […]

Written By: Suresh, Updated On : November 27, 2020 2:07 pm
Follow us on

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహించిన కరోనా బాధితుల క్వారంటైన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్రప్రభుత్వం వేసిన పిటిషన్ ను హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేశ్ బాబును విచారించేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో ఆసుపత్రి యజమాని అయిన డాక్టర్ రమేశ్ క్యాష్ పిటిషన్ వేయడంతో తనను విచారించొద్దని కోర్టు  దేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వేసిన తాజా పిటిషన్ ను విచారించి కోర్టు రమేశ్ బాబును ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు మూడు రోజుల పాటు విచారణ చేయాలని తెలిపింది. న్యాయవాది సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరపాలన్నారు.