Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్దేవాలయాలపై దాడుల విషయంలో అత్యవసర భేటీ

దేవాలయాలపై దాడుల విషయంలో అత్యవసర భేటీ

ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఏపీ మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అత్యవసర భేటీ నిర్వహించారు. శనివారం అధికారులతో ఆయన ఈ విషయంపై చర్చిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని అంతర్వేది ఘటన నుంచి విజయనగరం జిల్లాలోని రామతీర్థ ఆలయంలో జరిగిన దాడులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రామతీర్థంలోని బోడికొండపై ఏర్పాటు చేసిన రాముడి విగ్రహం ధ్వంసంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ రామతీర్థానికి వచ్చారు. అటు అధికార వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం ఈ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని చర్చిస్తోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular