
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘చేయూత’ పథకం ద్వారా ఈనెల 26 నుంచి లబ్ధిదారులకు పశువులు, గొర్రెలు, మేకలు పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు 4.68 లక్షల మంది మహిళలు ఆవులు, గేదెల కోసం, 2.49 లక్ల మంది మహిళలు గొర్రెలు, మేకల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 5.63 లక్షల మందికి పాడి పశువులను కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. లబ్ధిదారులకు ఇచ్చే ప్రతి వైద్యాధికారి ఆధ్వర్యంలో పశువును తనిఖీ చేయాలన్నారు. అలాగా లబ్ధిదారుల జాబితాను తయారు చేయాలని ఆదేశించింది.