https://oktelugu.com/

కేసీఆర్‌ఫై బీజేపీ ఎంపీ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రంలో నిర్మించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలిన ఏపీ సీఎం జగన్‌కు సూచించారు. బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని కేసీఆర్‌ కాళేశ్వరం నిర్మించాడని, కేంద్ర సాయం లేకుండా పోలవరం నిర్మించలేరా..? అని ప్రశ్నించారు. ఇక మూడు రాజధానుల విషయంలో ఓ ప్రముఖ పేపర్‌ నిర్వహించిన సర్వేలో 81 శాతం వ్యతిరేకత వచ్చిందని గుర్తు చేశారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 28, 2020 / 08:12 AM IST
    Follow us on