Telugu News » Ap » Ap minister anil attended the balu funeral
బాలు అంత్యక్రియలకు హాజరైన ఏపీ మంత్రి అనిల్..
ప్రముఖుల సందర్శనార్థం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని చెన్నైలోని తామరైపాక్కం ఫామ్‌హైజ్‌లో ఉంచారు. కోవిడ్ నిబంధనలతో కొందరిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తరుపున బాబు పార్థివదేహన్ని మంత్రి అనిల్‌కుమార్ సందర్శించారు. అనంతరం అంత్యక్రియలకు కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా మంత్రి బాలు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎస్పీ కుమారుడు చరణ్‌తో మాట్లాడారు. బాలు జ్ఞాపకాలు మదిలో ఉండే కృషి చేస్తామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన జగన్ […]
ప్రముఖుల సందర్శనార్థం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని చెన్నైలోని తామరైపాక్కం ఫామ్‌హైజ్‌లో ఉంచారు. కోవిడ్ నిబంధనలతో కొందరిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తరుపున బాబు పార్థివదేహన్ని మంత్రి అనిల్‌కుమార్ సందర్శించారు. అనంతరం అంత్యక్రియలకు కూడా హాజరవుతారు. ఈ సందర్భంగా మంత్రి బాలు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎస్పీ కుమారుడు చరణ్‌తో మాట్లాడారు. బాలు జ్ఞాపకాలు మదిలో ఉండే కృషి చేస్తామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.