
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా7,8 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 52 మంది కరోనాతో మరణించినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,54,385కి చేరింది. ప్రస్తుతం 69,353 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 5,79,474 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Also Read: కరోనా ఓటు వేసే విధానాన్నే మార్చబోతుందా..?