https://oktelugu.com/

కర్నూలు జిల్లాలో ఘోరం.. గర్భిణీపై అఘాయిత్యం..

గర్భిణీపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని బనగానపల్లి మండల పరిధిలోని నందివర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన గర్బిణీపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బుధవారం వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి నంద్యాల మున్సిపాలిటీలో కాంట్రాక్టు పద్దతిన ఉద్యోగం నిర్వర్తించాడు. గడువు ముగియడంతో ప్రస్తుతం కూలీపనులు చేస్తున్నాడు. అయితే బాధితురాలి ఇంట్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 09:00 AM IST

    garb

    Follow us on

    గర్భిణీపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని బనగానపల్లి మండల పరిధిలోని నందివర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన గర్బిణీపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బుధవారం వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి నంద్యాల మున్సిపాలిటీలో కాంట్రాక్టు పద్దతిన ఉద్యోగం నిర్వర్తించాడు. గడువు ముగియడంతో ప్రస్తుతం కూలీపనులు చేస్తున్నాడు. అయితే బాధితురాలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురలు తెలిపింది.