Homeఆంధ్రప్రదేశ్‌YCP Final List: వైసిపి తుది జాబితా వెల్లడి

YCP Final List: వైసిపి తుది జాబితా వెల్లడి

YCP Final List: సీఎం జగన్ తన టీం తో సిద్ధమయ్యారు. తన పార్టీ అభ్యర్థులతో ఫైనల్ జాబితాను విడుదల చేశారు. ఏకంగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. ఇడుపులపాయలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద జగన్ నివాళులర్పించారు. అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. గత ఎన్నికలకు ముందు మాదిరిగానే ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.

అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, ఆమదాలవలస తమ్మినేని సీతారాం, పాతపట్నం రెడ్డి శాంతి, నరసన్నపేట ధర్మాన కృష్ణ దాసు,టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, ఇచ్చాపురం పిరియ విజయ,పలాస డాక్టర్ అప్పలరాజు, రాజాం డాక్టర్ తలే రాజేష్, విజయనగరం కోలగట్ల వీరభద్ర స్వామి, బొబ్బిలి సంభంగి వెంకట చిన్న అప్పలనాయుడు, గజపతినగరం బొత్స అప్పల నరసయ్య, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, నెల్లిమర్ల బడ్డుకొండ అప్పలనాయుడు, ఎచ్చర్ల గొర్ల కిరణ్ కుమార్, గాజువాక గుడివాడ అమర్నాథ్, విశాఖ దక్షిణ వాసుపల్లి గణేష్, విశాఖ ఉత్తర కేకే రాజు, భీమిలి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎంవీవీ సత్యనారాయణ, విశాఖపట్నం ఆడారి ఆనంద్, శృంగవరపుకోట కడుబంది శ్రీనివాసరావు, పెందుర్తి అన్నం రెడ్డి అదీప్ రాజు, పాయకరావుపేట కంబాల జోగులు,చోడవరం కరణం ధర్మశ్రీ, నర్సీపట్నం పట్ల ఉమా శంకర్ గణేష్, అనకాపల్లి మలసాల భరత్ కుమార్, మాడుగుల బూడి ముత్యాల నాయుడు, ఎలమంచిలి కన్నబాబురాజు, అరకు మత్స్యలింగం, పాడేరు మత్సరస విశ్వేశ్వర రాజు,రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి, పార్వతీపురం అలజంగి జోగారావు, కురుపాం పాముల పుష్ప శ్రీవాణి, సాలూరు రాజన్న దొర, పాలకొండ కళావతి, ప్రత్తిపాడు పరుపుల సుబ్బారావు, జగ్గంపేట తోట నరసింహం, తుని దాడిశెట్టి రాజా, పిఠాపురం వంగా గీత, కాకినాడ సిటీ ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు, పెద్దాపురం దౌలూరి దొరబాబు, రాజోలు గొల్లపల్లి సూర్యారావు, కొత్తపేట జగ్గిరెడ్డి, ముమ్మిడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్, అమలాపురం వేణుగోపాల్, అనపర్తి సత్య సూర్యనారాయణ రెడ్డి, గోపాలపురం తానేటి వనిత,రాజానగరం జక్కంపూడి రాజా,

నిడదవోలు గడ్డం శ్రీనివాస్ నాయుడు, రాజమండ్రి సిటీ మార్గాని భరత్ రామ్, రాజమండ్రి రూరల్ చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ,, కొవ్వూరు తలారి వెంకట్రావు,, నరసాపురం ముదునూరి నాగరాజు వరప్రసాద్ రాజు,, భీమవరం గ్రంధి శ్రీనివాస్, ఆచంట చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, తణుకు కారుమూరి వెంకట నాగేశ్వరరావు,ఉండి నరసింహారాజు, తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ, పాలకొల్లు శ్రీహరి గోపాలరావు, చింతలపూడి కంభం విజయరాజు, నూజివీడు మేక వెంకట ప్రతాప అప్పారావు, దెందులూరు అబ్బయ్య చౌదరి, కైకలూరు దూలం నాగేశ్వరరావు, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి,ఏలూరు ఆళ్ల నాని, ఉంగటూరు పుప్పాల శ్రీనివాసరావు, పామర్రు అనిల్ కుమార్, అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం పేర్ని కిట్టు, పెడన ఉప్పల రమేష్, గుడివాడ కొడాలి నాని, గన్నవరం వల్లభనేని వంశీ మోహన్, పెనమలూరు జోగి రమేష్, నందిగామ మొండితోక జగన్మోహన్రావు, తిరువూరు స్వామిదాస్, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, విజయవాడ వెస్ట్ ఫేక్ అసిఫ్, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాస్,జగ్గయ్యపేట సామినేని ఉదయభాను, మైలవరం తిరుపతిరావు, ప్రత్తిపాడు కిరణ్ కుమార్, తెనాలి శివకుమార్, పొన్నూరు అంబటి మురళి, గుంటూరు వెస్ట్ విడదల రజిని, మంగళగిరి మురుగుడు లావణ్య,

గుంటూరు ఈస్ట్ షేక్ నూర్ ఫాతిమా, వినుకొండ బ్రహ్మయ్య నాయుడు, సత్తెనపల్లి అంబటి రాంబాబు, గురజాల మహేష్ రెడ్డి, చిలకలూరిపేట శివనాగ మనోహర్ నాయుడు, నరసరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,,రేపల్లె రేపూరి గణేష్, బాపట్ల కోన రఘుపతి, వేమూరు అశోక్ బాబు, సంతనూతలపాడు నాగార్జున, అద్దంకి చిన్న హనీమిరెడ్డి,పరుచూరు ఎడం బాలాజీ, చీరాల కరణం వెంకటేష్, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం తాడిపర్తి చంద్రశేఖర్, గిద్దలూరు నాగార్జున రెడ్డి,ఒంగోలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కొండేపి ఆదిమూలపు సురేష్, కనిగిరి దద్దాల నారాయణ యాదవ్, మార్కాపురం అన్నా రాంబాబు,కందుకూరు బుర్ర మధుసూదన్ యాదవ్, కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి,కోవూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ మహమ్మద్ ఖలీల్ అహమ్మద్, నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి,ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి,ఆత్మకూరు మేకపాటి విక్రం రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరు వేదిక మురళీధర్, శ్రీకాళహస్తి మధుసూదన్ రెడ్డి, సూళ్లూరుపేట గిలివేటి సంజీవయ్య, వెంకటగిరి నే దురుమల్లి రామ్ కుమార్ రెడ్డి,తిరుపతి భూమన అభినయ్ రెడ్డి, సత్యవేడు నూక తోటి రాజేష్, కుప్పం కేజీ భరత్, పలమనేరు వెంకటే గౌడ, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, గంగాధర నెల్లూరు కలతూరు కృపా లక్ష్మి, నగరి ఆర్కే రోజా, పూతలపట్టు డాక్టర్ సునీల్ కుమార్, చిత్తూరు విద్యానంద రెడ్డి, మదనపల్లె నిసార్ అహ్మద్, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కోడూరు ఏ శ్రీనివాసులు, రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి, జమ్మలమడుగు మూలే సుధీర్ రెడ్డి, బద్వేలు దాసరి సుధా, పులివెందుల జగన్మోహన్ రెడ్డి, కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి, మైదాకూరు రఘురామిరెడ్డి, ప్రొద్దుటూరు శివప్రసాద్ రెడ్డి, కోడుమూరు ఆదిమూలపు సతీష్, ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి, కర్నూలు ఎండి ఇంతియాజ్, మంత్రాలయం బాలనాగిరెడ్డి, ఎమ్మిగనూరు బుట్టా రేణుక,పత్తికొండ కంగాటి శ్రీదేవి,ఆలూరు విరూపాక్షి, నందికొట్కూరు డాక్టర్ ధారా సుధీర్, బనగానపల్లి కాటసాని రామిరెడ్డి,ఆళ్లగడ్డ బీజేంద్ర రెడ్డి, శ్రీశైలం చక్రపాణి రెడ్డి, నంద్యాల రవి చంద్ర కిషోర్ రెడ్డి, పాణ్యం రాంభూపాల్ రెడ్డి,డోన్ రాజేంద్రనాథ్ రెడ్డి,కదిరి ముక్పుల్ అహ్మద్, పుట్టపర్తి దొద్దకుంట శ్రీధర్ రెడ్డి, హిందూపురం దీపిక, ధర్మవరం వెంకట్రామిరెడ్డి, పెనుకొండ ఉషశ్రీచరణ్,రాప్తాడు దోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, సింగనమల వీరాంజనేయులు, తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి,అనంతపురం అర్బన్ వెంకటరామిరెడ్డి, గుంతకల్లు వై వెంకటరామిరెడ్డి, ఉరవకొండ వై విశ్వేశ్వర్ రెడ్డి, కళ్యాణదుర్గం తలారి రంగయ్య, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డిపేర్లు ప్రకటించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular