AP Leader Viral Video Controversy: అది మాములు కామం కాదు. గేట్లు ఎత్తిన ప్రాజెక్టు లాగా దూకింది. ప్రతీ యాంగిల్ లోనూ కసి తారాస్థాయికి చేరింది. ఒక్కో సీన్ ఒక్కో రేంజ్ లో ఉంది. చూసేవాళ్లకు కన్నులపండగ.. బిట్లుబిట్లుగా చూసినా.. కలిపి చూసినా వామ్మో అని నోరెళ్లబెట్టేలా ఉంది. అసలువీళ్లు ప్రజాప్రతినిధులేనా.. ఇటువంటి వారుప్రజాప్రతినిధులు ఎలా అవుతారు? అనే అనుమానం ఆ వీడియో చూసిన ప్రతీ ఒక్కరి లోనూ కలుగుతోంది.
తూర్పున ఉదయించేది చంద్రుడే కదా అంటే ఏంటో అనుకున్న
రాసలీలలా రూపం లో నెలకి ఒకడు ఉదయిస్తున్నాడు
తమ్మినపట్టణం కోదండ రామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్ రాసలీలలు
బొల్లవోలు టీడీపీ నాయకుడు దువ్వూరు వినయ్ రెడ్డి దుస్తులు విప్పి రెచ్చిపోతూ రాసలీలలు pic.twitter.com/9R2h4dHKb8
— Sai Chowdary (@saiholicc) March 27, 2026
తూర్పున ఉదయించేది చంద్రుడే కదా అంటే ఏంటో అనుకున్న
రాసలీలలా రూపం లో నెలకి ఒకడు ఉదయిస్తున్నాడు
తమ్మినపట్టణం కోదండ రామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్ రాసలీలలు
బొల్లవోలు టీడీపీ నాయకుడు దువ్వూరు వినయ్ రెడ్డి దుస్తులు విప్పి రెచ్చిపోతూ రాసలీలలు pic.twitter.com/9R2h4dHKb8
— Sai Chowdary (@saiholicc) March 27, 2026
అన్నట్టు ఆ రాసలీలల వీడియోలో ఉన్నది ముక్కూ ముఖం తెలియని వ్యక్తి కాదు. సాక్షాత్తూ ప్రజాప్రతినిధి. పైగా ఏపీలో అధికారంలో ఉన్న ఓ పార్టీలో కీలక నాయకుడు. అతడు తమ్మినపట్టణం కోదండరామస్వామి ఆలయంలో చైర్మన్ గా పని చేస్తున్నాడు. అతడి కామలీలలను పక్కనే ఉన్న వారు వీడియో తీశారు. అతడు రెచ్చిపోతుంటూ లేలే నా రాజా లేవాలోయ్.. కసికొద్దీ లేవాలోయ్ అన్నట్టుగా వన్స్ మోర్ అన్నట్టుగా ఎంకరేజ్ చేశారు.
సతీష్ యాదవ్ అలా చేశాడంటే.. ఆయన పక్కనే ఉన్న బొల్లవోలు టీడీపీ నాయకుడు వినయ్ రెడ్డి అంతకుమించి అనే రేంజ్ లో రెచ్చిపోయాడు. దుస్తులు విప్పి మరీ తన సామర్థ్యాన్ని చూపించాడు. ఎవడైనా సరే..వాడు ఎంత పుడింగి మగాడైన సరే ఓ స్థాయిలో స్లో డౌన్ అవుతాడు. కానీ సతీష్ యాదవ్, వినయ్ రెడ్డి ఏమాత్రం తగ్గలేదు. పైగా వినయ్ రెడ్డి దుస్తులు విప్పి మరీ తన సామర్థ్యాన్ని ఆ అమ్మాయికి చూపించాడు.
సతీష్, వినయ్ రెడ్డి ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి తో చిందులుతొక్కారు. సరసాలు ఆడారు. కొంటేగా స్టెప్పులు వేశారు. దుస్తులు విప్పి నాగినీ డ్యాన్సులు వేశారు. ఈ తతంగం మొత్తం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చూసినవాళ్లకు చూసినంత అన్నట్టుగా ‘నీలి’ ఆనందాన్ని కన్నులనిండుగా పంచుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ్ముళ్లు కట్టు తప్పుతున్నారు. అధికారం ఉంది కదా అని రెచ్చిపోతున్నారు. అచ్చం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు చేసినట్టుగానే చేస్తున్నారు.