HomeActressTollywood Movie: రొమాన్స్ సీన్లలో నటించేటప్పుడు హీరోహీరోయిన్లు ఏం చేస్తారో తెలుసా?

Tollywood Movie: రొమాన్స్ సీన్లలో నటించేటప్పుడు హీరోహీరోయిన్లు ఏం చేస్తారో తెలుసా?

Tollywood Movie: మనం తరచుగా సినిమాలు చూస్తుంటాం. సినిమాల్లో అన్ని విషయాలు మేళవింపు ఉంటేనే మజా ఉంటుంది. హాస్యం, వినోదం, ప్రేమ అన్ని మిళితమై ఉంటేనే సినిమా విజయవంతమవుతుంది. దర్శకుడు ఇవన్నీ చూసుకుని కథ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే దర్శకుడు చెప్పిందే వేదం. అతడు తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం. అందుకే దర్శకుడు సినిమాకు నావ. అతడు ఎలా చెబితే అలా చేయడమే నటుల పని. కానీ తెరమీద అన్ని రసాలు పండించడం మామూలు విషయం కాదు. దానికి ఎంతో కృషి ఉండాలి. దాన్ని చిత్రీకరించే క్రమంలో కూడా వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

Tollywood Movie
Tollywood Movie

Also Read: Chiranjeevi Birthday Special: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ : టాలీవుడ్ స్థితని, గతిని మార్చిన శక్తి, వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి !

మనం కేవలం కూర్చుని చూడటానికే సహనం కావాలి. అంటే మనల్ని రెండున్నర గంటల పాటు థియేటర్ లో కూర్చోబెట్టే సత్తా వారికి ఉండాలి. అప్పుడే వారు సక్సెస్ అయినట్లు. లేదంటే ఫట్టే. సినిమా హిట్టయితే చప్పట్లే. లేదంటే తిట్లే. ఇంతటి తతంగం ఉన్న సినిమా ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. ఇక శృంగార సన్నివేశాల చిత్రీకరణలో ఎన్నో పాట్లు పడుతుంటారు. రొమాన్స్ సీన్స్ తీసేటప్పుడు దర్శకుడు హీరో హీరోయిన్లు ఒకే షాట్ ను పలుమార్లు తీస్తుంటారు. ఎందుకంటే అందులో హావభావాలు కనిపించాలి. లేదంటే ప్రేక్షకులు ఒప్పుకోరు. ఏదో తీశామంటే కుదరదు. అందుకే అంటారు తెరమీద కదిలే బొమ్మలు తెర వెనుక జీవితాలు దుర్భరమే. వారి కష్టాలు వింటే మనకు ఏం తోచదు. అంతటి కఠినంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఇక రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణలో వారికి మూడ్ రాకుండా ఉండేందుకు టాబ్లెట్లు వాడతారు. ఎందుకంటే రొమాంటిక్ గా హత్తుకున్నప్పుడు మూడొస్తే అంతే సంగతి. అందుకే వారికి ఎలాంటి ఫీలింగ్స్ రాకుండా టాబ్లెట్లు వాడి వారి ఉద్రేకాన్ని చల్లారుస్తారట. హీరో హీరోయిన్లకు ఎన్నో రకాల బాధలు ఉన్నట్లే ఇవి కూడా ఓ కారణంగా భావిస్తారు.

Tollywood Movie
Tollywood Movie

Also Read: God Father Teaser: ‘గాడ్ ఫాదర్’ టీజర్ టాక్: ‘గాడ్ ఫాదర్’ చిరంజీవితో కలిసి సల్మాన్ ఖాన్ చింపేశాడు!

రొమాంటిక్ సన్నివేశాల సమయంలో వారికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. కేవలం తోలుబొమ్మల్లా చెప్పింది చేస్తారు. పారితోషికం తీసుకుంటారు. అంతేకాని రక్తికర సన్నివేశాల్లో వారికి మూడ్ వచ్చే చాన్సే లేదు. దీంతో సినిమా చిత్రీకరణ పూర్తి కావడానికి కారణమవుతుంది. మనం కూర్చుని చూసే సినిమా తయారు కావడానికి ఎన్ని వ్యయప్రయాసలు ఉంటాయో తెలిసిందే. ఇవన్నీ దర్శకుడే చూసుకోవాలి. తన సినిమా చిత్రీకరణ బాధ్యత పూర్తిగా డైరెక్టర్ దే కావడం గమనార్హం. అందుకే అహర్నిశలు శ్రమించి సినిమాను హిట్ చేయాలనే భావిస్తుంటాడు.

YouTube video player
YouTube video player
YouTube video player

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version