Iran Vs Israel War: మైక్రోసాఫ్ట్ ఆఫీసు దగ్గర భారీగా ఎగిసిపడ్డ మంటలు.. బీర్షెబాలోని మైక్రోసాఫ్ట్ ఆఫీసు సమీపంలో ఇరాన్ క్షిపణి ఢీకొట్టడం. భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.
ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడి..
మైక్రోసాఫ్ట్ ఆఫీసు దగ్గర భారీగా ఎగిసిపడ్డ మంటలు..
బీర్షెబాలోని మైక్రోసాఫ్ట్ ఆఫీసు సమీపంలో ఇరాన్ క్షిపణి ఢీకొట్టడం. భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. pic.twitter.com/toM08po0Kv— ChotaNews App (@ChotaNewsApp) June 20, 2025