Images source: google
సెలవులు ఉంటే ఆరోగ్యాన్ని అసలు పట్టించుకోరు. ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోరు. మరి ఈ సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది.
Images source: google
హైడ్రేటెడ్ : ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా అవసరం. వయసును బట్టి నీటిని తీసుకోవాలి.
Images source: google
అల్పాహారం: ఆరోగ్యకరమైన అల్పాహారం మీ రోజును జాయ్ గా మారుస్తుంది. శక్తిని అందిస్తుంది. గ్యాస్, ఉబ్బరం వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది.
Images source: google
మంచి స్నాక్స్: సెలవుల్లో ప్రయాణాలు చేస్తుంటారు. దగ్గరి జర్నీ అయినా సరే కాస్త మంచి స్నాక్స్ తీసుకోవడం బెటర్.
Images source: google
జంక్ ఫుడ్ మానుకోండి: ట్రిప్ కి వెళ్తే జంక్ ఫుడ్ తింటారు. అందుకే జర్నీ ముగిసే సమయానికి జంక్ ఫుడ్‌ను ముట్టుకోవద్దు.
Images source: google
స్థానిక వంటకాలు: స్థానిక వంటకాలను టేస్ట్ చేయడం మంచిదే కానీ జాగ్రత్త. సురక్షితమైన, ప్రసిద్ధ తినుబండారాలను ఎంచుకోవడం ద్వారా మీ ఆరోగ్యానికి హాని ఉండదు.
Images source: google
చురుకుగా ఉండండి: జిమ్ సౌకర్యం ఉన్న హోటల్‌లో బస చేయండి. మీ వెకేషన్‌లో శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్‌లో వ్యాయామానికి వెళ్లండి. రన్నింగ్‌కు వెళ్లండి.
Images source: google