Images source: google
వృద్ధులకు వారి రోజువారీ అవసరాలను తీర్చడానికి నిర్దిష్ట సేవలు అవసరం. ఈ వయస్సులో, వారి అవసరాలు మారుతాయి. ఆరోగ్యం, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి నిర్దిష్ట సేవలు అవసరం.
Images source: google
ఆరోగ్య సంరక్షణ: హెల్త్ చెకప్స్, దీర్ఘకాలిక పరిస్థితుల నిర్వహణ, నివారణ సంరక్షణ వంటివి వారికి అవసరం. సంరక్షణ, ఫిజికల్ థెరపీ, మందులు, వారి ఆరోగ్య పరిస్థితులు బాగా పర్యవేక్షించాలి.
Images source: google
ఇంట్లో: చాలా మంది వృద్ధులు ఇంట్లోనే ఉండేందుకు ఇష్టపడతారు. స్నానం చేయడం, డ్రెస్సింగ్, భోజనం తయారీ వంటి కార్యకలాపాలతో కూడిన హోమ్ కేర్ సేవలు కీలకంగా మారతాయి. అందుకే వీరిని బలవంతంగా బయటకు పంపించవద్దు.
Images source: google
రవాణా సేవలు: వారికి డ్రైవింగ్ రాకపోతే ఒకరిని అసలు పంపించవద్దు. వైద్య సేవలకు, బంధువుల ఇంటికి వెళ్లడం వంటి సమయాల్లో తోడు అవసరం.
Images source: google
భోజనం: వృద్ధులకు తాజా భోజనం చాలా ముఖ్యం. వీరికి పోషకమైన, వేడి భోజనమే పెట్టండి. చద్ది అన్నానికి వీరిని దూరంగా ఉంచండి.
Images source: google
మనీ: పదవీ విరమణ ఆదాయం, పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులకు చాలా అవసరం అవుతాయి. సో వారికి వచ్చే ఈ డబ్బును వారి వద్దనే ఉంచండి.
Images source: google
కౌన్సెలింగ్: తమ ప్రియమైన వారిని కోల్పోవడంలో నిరాశ, ఆందోళన లేదా దుఖ: వటివి కలిగి డిప్రెషన్ లోకి వెళ్తారు. అందుకే వీరికి కౌన్సెలింగ్ ఇప్పించడం వల్ల ఫలితాలు మెరుగు అవుతాయి.
Images source: google