https://oktelugu.com/

ఎలిఫెంట్ టవర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Images source: google

బ్యాంకాక్‌లో చూడాల్సిన ప్రదేశాల్లో ఎలిఫెంట్ టవర్ ఒకటి. చూడటానికి అచ్చం ఏనుగు ఆకారంలో ఉంటుంది.

Images source: google

ఈ ఎలిఫెంట్ టవర్‌ను చాంగ్ బిల్డింగ్ అని కూడా పిలుస్తారు. దీనిని 1997లో రియల్ ఎస్టేట్ అరుణ్ చైసేరి నిర్మించారు.

Images source: google

335 అడుగుల ఎత్తు 560 అడుగుల పొడవు ఉన్న ఈ టవర్ లోపలు షాపింగ్ మాల్స్, లగ్జరీ హోటళ్లు, ఆఫీసులు ఉన్నాయి.

Images source: google

ఇందులో A,B, C అనే మూడు బ్లాక్‌లు మొత్తం ఉంటాయి. 32 అంతస్తుల్లో ఉండే ఈ టవర్ ఏనుగులా దర్శనమిస్తుంది.

Images source: google

ఏనుగుకి దంతాలు ఎలా ఉంటాయో.. ఈ భవనానికి కూడా అలానే నిర్మించారు.

Images source: google

ఈ ఎలిఫెంట్ టవర్‌ను చూడటానికి ప్రపంచ వ్యాప్తంగా టూరిస్ట్‌లు వెళ్తుంటారు.

Images source: google

ధాయ్‌లాండ్‌లో ఏనుగులకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. వీటిని తెలివితేటలకు జాతీయ చిహ్నంగా చెబుతారు.

Images source: google