అర్జున్ రెడ్డి బ్యూటీ.. మొత్తం బోల్డ్ లుక్ లో..

Images source: google

ఈ ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? ఈమె ఒక సూపర్ క్రేజీ బ్యూటీ. అదేనండి అర్జున్ రెడ్డి బ్యూటీ.

Images source: google

తొలి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన అందాల ముద్దుగుమ్మ షాలిని పాండే. ఈ అమ్మడు ఓవర్‌నైట్ స్టార్‌గా మారి కుర్రకాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది.

Images source: google

తనొక కల్ట్ క్లాసికల్ అయినా కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్లు మాత్రం సూపర్ గా ఇచ్చింది. అందం, అమాయకత్వం కలబోసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

Images source: google

ఈ అర్జున్ రెడ్డి భామ విజయ్ దేవరకొండతో జతకట్టింది. ఇక ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్ గా చేశారు.

Images source: google

అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. హీరోగా విజయ్ దేవరకొండతో పాటు షాలిని పాండేకి సూపర్ క్రేజ్ వచ్చింది.

Images source: google

కానీ ఈ సినిమా తర్వాత ఆమె క్రేజ్ కంటిన్యూ అవలేదు.  అయితే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహానటి సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది.

Images source: google

ఈ సినిమా తర్వాత 118, 100 పర్సెంట్ కాదల్, నిశబ్దం, జయేష్‌భాయ్ జోర్దార్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయినా ఊహించిన రేంజ్ లో సక్సెస్ లను అందుకోలేదు.

Images source: google

ఇక రీసెంట్ గా అమీర్ ఖాన్ తనయుడితో మహారాజ్ సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంది షాలిని పాండే.

Images source: google