Images source: google
కరివేపాకులను ఆహారం కోసం మాత్రమే కాదు వంటగదిని శుభ్రపరచడానికి కూడా ఉపయోగించవచ్చు.
Images source: google
తాజా సువాసన, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో మీ కిచెన్ ను క్లీన్ చేస్తాయి కర్రీ లీవ్స్. వీటిని ఎలా ఉపయోగించాలంటే?
Images source: google
కిచెన్ డ్రెయిన్లను డీడోరైజ్ : కొన్ని కరివేపాకులను నీటిలో మరిగించి సింక్, ఇతర ప్రాంతాల్లో లో పోసి ఉంచండి. ఈ నేచురల్ సొల్యూషన్ చెడు వాసనలను తొలగిస్తుంది. మీ వంటగదికి తాజా వాసన కలిగిస్తుంది.
Images source: google
క్లీన్ జిడ్డైన స్టవ్ టాప్స్: కరివేపాకులో కొన్ని నీళ్లు కలిపి దంచి పేస్ట్‌లా చేసుకోవాలి. జిడ్డు ఉన్న స్టవ్ మీద ఈ మిశ్రమాన్ని తీసుకొని సున్నితంగా స్క్రబ్ చేయండి. క్లీన్ అవడమే కాదు సువాసన కూడా వస్తుంది.
Images source: google
ఫ్రిజ్ వాసన: మీ ఫ్రిజ్‌లో ఒక చిన్న కంటైనర్‌లో కొన్ని కరివేపాకులను ఉంచండి. వాటి సహజ సువాసన చెడు ఆహార వాసనలను గ్రహించి ఫ్రిజ్ లో తాజా వాసన వచ్చేలా చేస్తుంది.
Images source: google
పోలిష్ స్టెయిన్లెస్ స్టీల్: సింక్‌లు, గాడ్జెట్‌ల వంటి స్టెయిన్‌లెస్ స్టీల్ లను పాలిష్ చేయడానికి కరివేపాకును ఉపయోగించవచ్చు. దీని వల్ల షైన్ వస్తుంది.
Images source: google
చీమలు: కిచెన్ కౌంటర్లు లేదా ఆహార నిల్వ స్థలాల దగ్గర ఎండిన కరివేపాకుల చూర్ణం చేసి చల్లుకోండి. వాటి వాసన చీమలు, ఇతర బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతుంది.
Images source: google