భారతదేశంలోని టాప్ చారిత్రక ప్రదేశాలు

Images source: google

మురుడేశ్వర్ బీచ్: అద్భుతమైన, ప్రశాంతత, ఎత్తైన కొండలతో కూడిన ఈ బీచ్ కర్ణాటకలో ఉంది.

Images source: google

తాజ్ మహల్: ఉత్కంఠభరితమైన తెల్లని పాలరాతి స్మారక చిహ్నం ఈ ఆగ్రాలోని తాజ్ మహల్. చరిత్రలో మరపురాని విహారయాత్ర చేయాలి అనుకుంటే ఇక్కడికి వెళ్లవచ్చు.

Images source: google

కుతుబ్ మినార్:  సందర్శించడానికి ఒక అద్భుతమైన గమ్యస్థానం కుతుబ్ మినార్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇటుక మినార్‌. దాని క్లిష్టమైన శిల్పాలు, వాస్తుశిల్పం కూడా ఎంతో ఆకట్టుకుంటుంది.

Images source: google

హంపి: యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపి. ఇందులో పురాతన దేవాలయాలు, అందమైన రాజభవనాలు, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన గుర్తులు కొన్ని ఉన్నాయి.

Images source: google

అజంతా, ఎల్లోరా గుహలు: అద్భుతమైన శిల్పాలు, క్లిష్టమైన కుడ్యచిత్రాలు, పురాతన రాక్-కట్ ఆర్కిటెక్చర్‌ చూడాలంటే ఈ అజంత ఎల్లోరా గుహలకు వెళ్లాల్సిందే.

Images source: google

మైసూర్ ప్యాలెస్: ఒక అద్భుతమైన, సుందరమైన ప్రదేశం. ఆకట్టుకునే వాస్తుశిల్పం ఇక్కడ ఉంటుంది.  వడయార్ రాజవంశ గొప్ప చరిత్రను కలిగి ఉంది.

Images source: google

సాంచి స్థూపం: ఇదొక ముఖ్యమైన బౌద్ధ ప్రదేశం. 3వ శతాబ్దపు BCE నాటి స్థూపాలు, స్మారక చిహ్నాల చూడాలంటే ఇక్కడికి వెళ్లవచ్చు.

Images source: google

విక్టోరియా మెమోరియల్: కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ పచ్చని, అందమైన ఉద్యానవనాలు, మ్యూజియాలతో నిండి ఉంటుంది. ఈ అద్భుతమైన తెల్లని పాలరాతి భవన సౌందర్యం ఆకర్షణను పెంచుతుంది.

Images source: google