Images source: google
టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.
Images source: google
ఇప్పటికే అద్భుతమైన ప్రదర్శన తో అసాధ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Images source: google
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో 10 టెస్ట్ మ్యాచ్ లు ఆడి, 1,094 పరుగులు సాధించాడు.
Images source: google
ఇందులో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీ లు ఉన్నాయి.
Images source: google
యశస్వి జైస్వాల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్ గా నిలిచాడు.
Images source: google
2019-21 లో 1,159 పరుగులు చేసిన అజంక్యా రహానే తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. జైస్వాల్ మరో 66 రన్స్ చేస్తే అతడి రికార్డు అధిగమిస్తాడు.
Images source: google
2021-23 లో జో రూట్ 1,915 పరుగులు చేసి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో హైయెస్ట్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.
Images source: google