Images source: google
బబుల్‌గమ్‌ను నమిలిన తర్వాత పొరపాటున ఎక్కడైనా గోడకు అంటుకుని చాలా చిరాకుగా అనిపిస్తుంది. మొత్తంగా సాగదీతగా ఉండేసరికి ఆ ప్లేస్ అంతా శుభ్రంగా ఉండదు.
Images source: google
అయితే కాలిఫోర్నియాలోని శాన్ లూయిస్ ఒబిస్పోలో మొత్తం బబుల్‌గమ్‌తో నిర్మించిన బబుల్‌గమ్ అల్లే పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
Images source: google
-కొందరు విద్యార్థులు స్కూల్ చదివేటప్పుడు బబుల్‌గమ్‌ను గోడకి పెట్టారు. తర్వాత అందరూ కూడా దానికి అటాచ్ చేయడంతో అది ఒక స్పెషల్ ప్లేస్‌గా మారింది.
Images source: google
-రెండు గోడలకు బబుల్‌గమ్‌ను అంటించడం వల్ల ఈ అల్లే ఏర్పడింది.
Images source: google
-ప్రేమికులు అయితే వాళ్ల ప్రేమకు గుర్తుగా నచ్చిన షేప్స్‌లో అంటించేవారు.
Images source: google
-చిన్న సందుగా ఉండే ఈ బబుల్‌గమ్ అల్లే 15 అడుగుల ఎత్తు, 70 అడుగుల పొడవు ఉంటుంది.
Images source: google
-పర్యాటకంగా మారిన బబుల్‌గమ్ అల్లేను 1970లో స్థాపించారు.
Images source: google
-ఏవైనా గుర్తులు వదిలేయడానికి చాలామంది ఈ బబుల్‌గమ్ వ్యాలీకి వెళ్తుంటారు.
Images source: google