https://oktelugu.com/

వామ్మో ఈ బుల్లెట్ చీమ కుడితే బుల్లెట్ తగిలినంత బాధ ఉంటుంది..యమ డేంజర్..

Images source: google

బుల్లెట్ చీమ అనేది పెద్ద, నలుపు లేదా ఎరుపు-గోధుమ రంగు చీమ, ఇది కుడితే తట్టుకోవడం కష్టమే.

Images source: google

బుల్లెట్ చీమలకు అత్యంత బాధను కలిగించే స్టింగ్ ను కలిగి ఉంటాయి.

Images source: google

నొప్పి 12 గంటల వరకు ఉంటుంది. అందుకే బుల్లెట్ చీమను వెనిజులాలో "24 గంటల చీమ" అని కూడా పిలుస్తారు.

Images source: google

బుల్లెట్ చీమ  విషం ఒక న్యూరోటాక్సిన్‌ను కలిగి ఉంటుంది. ఇది నాడీ కణాలలో సోడియం చానెళ్లతో బంధిస్తుంది. తద్వారా అవి మరింత సులభంగా తెరుచుకుంటాయి.

Images source: google

బుల్లెట్ చీమ మధ్య, దక్షిణ అమెరికాలోని తేమతో కూడిన లోతట్టు వర్షారణ్యాలలో నివసిస్తుంది.

Images source: google

స్టింగ్ ప్రాణాంతకం కాదు, శాశ్వత నష్టాన్ని కలిగించదు

Images source: google

ఈ బుల్లెట్ చీమ కుడితే కచ్చితంగా ఓ బుల్లెట్ తగిలినంత బాధ కూడా ఉంటుందట.

Images source: google