https://oktelugu.com/

ఈ వింటర్ కోసం స్పెషల్ ఇమ్యూనిటీ బూస్టింగ్ వంటకాలు

Images source: google

ఇక్కడ కొన్ని శీతాకాలపు ప్రత్యేక రోగనిరోధక శక్తిని పెంచే వంటకాలు ఉన్నాయి. వాటిని కచ్చితంగా ట్రై చేయండి.

Images source: google

శీతాకాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. మీ ఇమ్యూనిటీ డౌన్ అవుతుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి.

Images source: google

ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు అవసరం.అందుకే ఈ కింది స్పెషల్ వాటర్ ను తీసుకోండి.

Images source: google

దాల్చినచెక్క-తేనె: అరకప్పు నీరు, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం, అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీస్పూన్ తేనె కలిపి తయారు చేసుకోవచ్చు.

Images source: google

అల్లం-పసుపు: ఈ పానీయం సిద్ధం చేయడానికి పసుపు రసం, అల్లం రసం, నల్ల మిరియాలు, నిమ్మరసం, తేనె సరిపోతాయి.

Images source: google

అశ్వగంధ-హనీ: అశ్వగంధ పొడి చిటికెడు దాల్చిన చెక్క పొడి  ఒక టీస్పూన్ తేనె కలపాలి.

Images source: google

పుదీనా-అల్లం: ఒక కప్పులో దోసకాయ రసం, పుదీనా రసం, నిమ్మరసం, అల్లం రసం కలపి తయారు చేసుకోండి.

Images source: google