Images source : google
హీరోలు సినిమాల ద్వారా మాత్రమే కాదు బయట బిజినెస్ ల ద్వారా కూడా చాలానే సంపాదిస్తుంటారు.
Images source : google
ఇక కొందరు హీరోలు ఏకంగా మద్యం దుకాణాలు కూడా పెట్టారట. మరి వారు ఎవరంటే?
Images source : google
రణవీర్ సింగ్ నటన గురించి పరిచయం అవసరం లేదు. ఈయన నటనతో పాటు బిజినెస్ లో రాణిస్తున్నారు. ఈయనకు ఏబీడీ అనే మద్యం కంపెనీతో ఒప్పందం కుదిరిందట.
Images source : google
సంజయ్ దత్ 2024లో 'ది గ్లెన్‌లివెట్' అనే స్కాచ్ విస్కీ బ్రాండ్‌ను మొదలు పెట్టారు. ఈయన కంపెనీలో భాగస్వామి.
Images source : google
ఆర్యన్ ఖాన్ తెలుసు కదా. షారుఖ్ ఖాన్ కుమారుడు ఈయన. రీసెంట్ గా ఆర్యన్ వోడ్కా బ్రాండ్ ను మొదలు పెట్టాడు. ముంబైలో ఓ బార్ కూడా ఉంది.
Images source : google
ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ కు కూడా విస్కీ బ్రాండ్ ఉంది. 2019లో ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన అదే కంపెనీని నడుపుతున్నాడు కూడా.
Images source : google