మీ గోళ్ళ ఆరోగ్యం కోసం ఇలా చేస్తున్నారా?

Images source : google

అందమైన గోళ్ళ వల్ల చేతులు చాలా అందంగా కనిపిస్తాయి.

Images source : google

కానీ ఈ గోళ్లు అందంగా ఉండాలంటే మంచి ఆహారం మస్ట్.

Images source : google

గుడ్లలో విటమిన్ డి లభిస్తుంది. ఇది మీ గోళ్ళ కు సహాయం చేస్తుంది.

Images source : google

ఆరెంజ్ లో విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి గోళ్ళ ను కాపాడతాయి.

Images source : google

ఆకుకూరల్లో విటమిన్ ఇ, ఫోలేట్ ఉంటుంది. ఇవి కూడా గోళ్ళ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

Images source : google

బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి గోళ్ళ కు చాలా అవసరం.

Images source : google

అవకాడోలలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. విటమిన్ ఇ గోళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Images source : google