వామ్మో ఆ బాలీవుడ్ బ్యూటీ అంత సంపాదించిందా?

Images source : google

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో ఉంటుంది అలియా భట్. పెళ్లైనా సినిమాలు మాత్రం తగ్గటం లేదు.

Images source : google

ఈమె ఆస్తుల విలువ ఏకంగా రూ. 550 కోట్లు. ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ లలో ఈమె ఒకరు.

Images source : google

ఒక్క సినిమాకు ఏకంగా రూ. 12 కోట్లు ఛార్జ్ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ.

Images source : google

సినిమాల్లో నటనే కాు ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. సొంతంగా అనేక మూవీస్, సిరీస్ నిర్మించింది.

Images source : google

ఎన్నో వ్యాపారసంస్థలలో పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఇక ముంబైలో రూ.32 కోట్ల విలువైన ఇల్లు కూడా ఉంది.

Images source : google

లండన్ లో రూ.25 కోట్ల ఇల్లు ఉంది.  BMW 7 సిరీస్, ల్యాండ్ రోవర్ రేంజ్, రోవర్ వోగ్‌ కార్ల కలెక్షన్లు ఉన్నాయి.

Images source : google

గంగూబాయి కతియావాడి సినిమాలో తన నటనకు ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వచ్చింది.

Images source : google