శ్రీరామనవమికి అయోధ్య ప్లాన్ చేశారా?

Images source : google

ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య ఎంతో అందంగా తనను తాను అలంకరించుకుంటుంది.  ఆలయం నిర్మాణం తర్వాత రెండవ శ్రీరామనవమి ఇది.

Images source : google

శ్రీరామనవమికి కొంతమంది అయోధ్య ప్లాన్ చేసుకుంటారు. అయితే రామమందిరంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి అవేంటంటే?

Images source : google

కనక్ భవన్ ఆలయం: సీతారాములకు అంకితం చేసిన ఈ ఆలయం బంగారు స్తంభాలు అద్భుతమైన నిర్మాణ శైలితో మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.

Images source : google

సీతా కి రసోయి:  సీత ఆహారం వండుకున్న వంటగది ఈ సీతా కి రసోయి. ప్రశాంతమైన తోటల మధ్య పురాతన రామాయణ పురాణాలతో చరిత్రకు కనెక్ట్ చేస్తుంది ఈ టెంపుల్.

Images source : google

త్రేతా కే ఠాకూర్: రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసిన ఆలయం త్రేతా కే ఠాకూర్. ఇది అయోధ్యలోని నయా ఘాట్ వద్ద కనిపిస్తుంది.

Images source : google

నాగేశ్వరనాథ్ ఆలయం: సరయు నది ఒడ్డిన ఉంది ఈ ఈ శివాలయం. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి ఈ ఆలయం.

Images source : google

సూరజ్ కుండ్:  పురాతన నీటి ట్యాంక్‌ ఈ సూరజ్ కుండ్. శ్రీరాముడు ఉపయోగించాడట.

Images source : google