Images source: google
భారత దేశంలో అందమైన బీచ్ లు చాలా ఉన్నాయి. ప్రశాంత వాతావరణానికి.. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడానికి ఇవి ఉపకరిస్తున్నాయి.
Images source: google
కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ అనే చిన్న పట్టణంలో విస్తరించిన బీచ్ ఇది. నిర్మలత్వానికి, ప్రశాంతతకు ఇది ప్రతీక.
Images source: google
నీలి సముద్ర జలాలు, తెల్లని ఇసుకతో తో కూడి ఉన్న బీచ్ ఇది. మనదేశంలో అత్యంత ప్రశాంతమైన బీచ్ లలో ఇది ఒకటి.
Images source: google
ఇది దక్షిణ గోవాలో ఉంది. నైట్ పార్టీలకు ప్రాచుర్యం పొందింది. పాశ్చాత్య జీవన శైలి కోరుకునే వారు ఈ బీచ్ ను ఇష్టపడుతుంటారు. మరారి బీచ్, కేరళ
Images source: google
కేరళ రాష్ట్రంలోని అలెప్పి పట్టణంలో మరారి ప్రాంతంలో ఈ బీచ్ ఉంది. ఈ బీచ్ చుట్టూ తాటి చెట్లు ఉంటాయి..
Images source: google
ఇది ఉత్తర గోవా ప్రాంతంలో విస్తరించి ఉంది. తక్కువ రద్దీతో ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణాన్ని పొందాలనుకునే వారికి ఉత్తమ ఎంపిక.
Images source: google
మహారాష్ట్రలోని సింధ్ దుర్గ్ జిల్లాలో ఈ బీచ్ ఉంది. ప్రకృతి ప్రేమికులకు ఇది అత్యంత అనువైన బీచ్.
Images source: google
కేరళలో ప్రముఖ బీచ్ లలో ఇది ఒకటి. తెల్లని ఇసుక, నీలి అరేబియా సముద్రం అలలతో ఆకట్టుకుంటుంది.
Images source: google
దక్షిణ గోవాలో అద్భుతమైన బీచ్ లలో బటర్ఫ్లై బీచ్ ఒకటి. ఈ బీచ్ కు చేరుకోవాలంటే కొంత దూరం పడవల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.
Images source: google