https://oktelugu.com/

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన, ప్రమాదకర నగరాల లిస్ట్.

ఫోర్బ్స్ అడ్వైజర్ ప్రకారం, ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన నగరాలు, ప్రమాదం లేని నగరాల జాబితా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Image Credit : google

ప్రమాద స్థాయి పరంగా చూస్తే సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా అవతరించింది.

Image Credit : google

జపాన్‌లోని టోక్యో సింగపూర్‌ను అనుసరిస్తోంది. భద్రత ఎక్కువ నేరాల రేటు తక్కువ ఉంటుంది.

Image Credit : google

కెనడాలోని టొరంటో లో కూడా ప్రమాద స్థాయి పరంగా చూస్తే ఇక్కడ సురక్షితంగా ఉండవచ్చట. సేఫ్ నగరాలలో మూడవ స్థానంలో ఉంది.

Image Credit : google

తక్కువ నేరాల రేట్లు, సమర్థవంతమైన మౌలిక సదుపాయాలు వంటి కొన్ని ఆకట్టుకునే సూచికలతో ఆస్ట్రేలియాలోని సిడ్నీ జాబితాలో 4వ స్థానంలో ఉంది

Image Credit : google

ఫోర్బ్స్ అడ్వైజర్ ప్రకారం, వెనిజులాలోని కారకాస్ 100కి 100 స్కోర్ చేసి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగా అగ్రస్థానంలో నిలిచింది.

Image Credit : google

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర నగరాల్లో పాకిస్థాన్‌కు చెందిన కరాచీ 2వ స్థానంలో ఉంది. ప్రమాద స్థాయిలో 100కి 93.12 స్కోర్ చేసిందట.

Image Credit : google

మయన్మార్‌లోని యాంగాన్ 100కి 91.67 శాతం ప్రమాద స్థాయి ఉంటుందట. పర్యాటకులకు ప్రపంచంలోని అత్యంత తక్కువ సురక్షితమైన దేశాలలో 3వ స్థానంలో ఉంది ఈ నగరం.

Image Credit : google

నైజీరియాలోని లాగోస్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర నగరాల జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది

Image Credit : google