https://oktelugu.com/

2లాప్ టాప్ ను ఒడిలో పెట్టుకొని పని చేస్తున్నారా? ఇక అంతే సంగతులు..

Images source : google

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారు లాప్ టాప్ ను ఒడిలో పెట్టుకొని చేస్తుంటారు. కొందరు బెడ్ మీద కూర్చొని కూడా అదే విధంగా చేస్తారు.

Images source : google

ఒడిలో పెట్టుకొని వర్క్ చేస్తే చాలా సౌకర్యంగా,  ఈజీగా అనిపిస్తుంది. కానీ ఆరోగ్యం మస్ట్ అంటున్నారు నిపుణులు.

Images source : google

లాప్ టాప్ నుంచి వేడి గాలి వస్తుంది. ఇది చర్మానికి చికాకును కలిగిస్తుంది. దీన్ని టోస్టెడ్ స్కిన్ సిండ్రోమ్ అంటున్నారు.

Images source : google

ఎక్కువ గంటలు పని చేస్తే చర్మ వ్యాధుల భారిన పడాల్సిందేనట.

Images source : google

ఇక పురుషుల్లో మాత్రం సంతానోత్పత్తి సమస్య వస్తుంది. లాప్ టాప్ వేడి గాలి స్పెర్మ్ కౌంట్, నాణ్యతను తగ్గిస్తుందట. మహిళలకు అండోత్పత్తి సమస్యను కలిగిస్తుంది.

Images source : google

వెన్ను నొప్పి కూడా వస్తుంది. ఎందుకంటే ఒడిలో లాప్ టాప్ పెట్టుకోవడం వల్ల వాలి కూర్చోవాలి. నిటారుగా కూర్చోవడం సాధ్యం కాదు.

Images source : google

వెన్నెముక మీద ఒత్తిడి వస్తుంది. మెడపై ప్రభావం ఉంటుంది. 20-30 ని.లకు ఒక సారి విరామం అవసరం.

Images source : google