Images source : google
వెండి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వెండి కొనాలి అని చాలా మంది అనుకుంటారు.
Images source : google
మరి మీరు వెండి పట్టీలు కొనాలి అనుకుంటున్నారా? అయితే కొన్ని టిప్స్ వల్ల కల్తీ లేని పట్టీలను తీసుకోవచ్చు. ఎలాగంటే?
Images source : google
వెండి పట్టీని నొక్కితే కాస్త ఒత్తిడికి లోనైనట్టు కనిపిస్తుంది. అంటే కాస్త వంగుతుంది. లేదంటే అందులో కల్తీ ఉందన్నట్టు.
Images source : google
వెండిలో ఇనుము ఉంటే మాగ్నెట్ కు అతుక్కుంటుంది కాబట్టి మాగ్నెట్ తో కూడా చెక్ చేసుకోవచ్చు.
Images source : google
వెండి పట్టీలను రాయి మీద రుద్దాలి. ఏదైనా గుర్తు కనిపిస్తే నకిలీ. లేదంటే అసలు.
Images source : google
925 గుర్తు చూడాలి. అంటే 92.5 శాతం వెండికి ఉపయోగిస్తుంటారు. స్వచ్ఛమైన వెండి అయితే 999 ముద్ర ఉంటుంది.
Images source : google
వెండి మీద మంచు ముక్క ఉంచితే వెంటనే కరుగుతుంది. కాస్త టైమ్ తీసుకుంటే అందులో కల్తీ ఉన్నట్టే.
Images source : google