Images source: google
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ఇటీవల ప్రపంచంలో అత్యధిక పని గంటలు ఉన్న టాప్ దేశాల జాబితాను విడుదల చేసింది. అవేంటంటే..?
Images source: google
ప్రపంచంలో అత్యధిక పని గంటలతో భూటాన్ అగ్రస్థానంలో ఉంది. ఉద్యోగులు వారానికి దాదాపు 54.4 గంటలు పని చేస్తారు.
Images source: google
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉద్యోగులు తమ ఆర్థిక వ్యవస్థను నడిపేందుకు వారానికి 50.9 గంటలు పని చేస్తూ రెండవ స్థానంలో నిలిచింది
Images source: google
కాంగో ఉద్యోగులతో వారానికి 48.6 గంటలు పని చేయిస్తూ మూడవ స్థానంలో ఉంది
Images source: google
ఖతార్‌లో, ఉద్యోగుల సగటు పని వారానికి 48 గంటలు
Images source: google
మౌరిటానియా 47.6 గంటల పని సమయంతో ఐదవ స్థానంలో నిలిచింది
Images source: google
వారానికి 46.7 గంటలు పని చేస్తున్నారు భారత్ జనాభాం. దీంతో ఈ జాబితాలో 8వ స్థానంలో నిలిచింది మనదేశం. భారతదేశంలోని 51% మంది ఉద్యోగులు వారానికి 49 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేస్తున్నారట.
Images source: google