https://oktelugu.com/

చలికాలం వచ్చేసింది. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిందే..

Images source: google

మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను చేర్చుకోండి.

Images source: google

రోజంతా హైడ్రేటెడ్ గా ఉండటానికి తగినంత నీరు, హెర్బల్ టీలు సేవించండి.

Images source: google

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల శారీరక శ్రమ లేదా వాకింగ్ ను లక్ష్యంగా పెట్టుకోండి.

Images source: google

ఆరోగ్యంగా ఉండాలంటే 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. సో బాలెన్స్ చేసుకోండి.

Images source: google

ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం లేదా లోతైన శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయండి.

Images source: google

ఇన్ఫెక్షన్లను నివారించడానికి తరచుగా చేతులు కడుక్కోండి. పరిశుభ్రతను పాటించడం మరీ ముఖ్యం.

Images source: google

విటమిన్ సి, డి, జింక్ సప్లిమెంటేషన్ కోసం నిపుణులను సంప్రదించండి. లేదంటే ఈ ఆహారాలను తీసుకోవడం మరింత మంచిది.

Images source: google

చక్కెరతో కూడిన స్నాక్స్, జంక్,  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించడం మంచిది. కుదిరితే స్కిప్ చేసేయండి.

Images source: google