బంగ్లాదేశ్ జట్టుతో భారత్ స్వదేశంలో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
Images source: google
ఈ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న చెన్నై వేదికగా మొదలుకానుంది.
Images source: google
గత జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడి.. ట్రోఫీ సొంతం చేసుకుంది.
Images source: google
అప్పటినుంచి మరో సిరీస్ భారత జట్టు ఆడలేదు. కేవలం వన్డే, టీ 20 సిరీస్ లు మాత్రమే ఆడింది.
Images source: google
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత జట్టు ఈ టెస్ట్ మ్యాచ్ లు ఆడుతోంది.
Images source: google
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ గెలవాలంటే భారత జట్టుకు బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ చాలా ముఖ్యం.
Images source: google
భారత జట్టు సరికొత్త రికార్డు సృష్టించడానికి కేవలం ఒక టెస్ట్ విజయం దూరంలోనే ఉంది.
Images source: google
భారత జట్టు ఇప్పటివరకు 579 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. ఇందులో 178 విజయాలు, 178 ఓటములు, 222 డ్రాలు ఉన్నాయి. ఒక మ్యాచ్ టై గా మారింది.
Images source: google
భారత జట్టు ఒక మ్యాచ్ లో విజయం సాధిస్తే విజయాల సంఖ్య 179 కి చేరుకుంటుంది. తద్వారా విజయాల శాతాన్ని పెంచుకుంటుంది.
Images source: google
భారత్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ను 1932 లో ఆడింది. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
Images source: google