పిల్లలకు అద్దం చూపించకూడదు అంటారు పెద్దలు. ఇందులో ఎంత నిజం ఉందో తెలుసా? మీ కోసం ఈ వివరాలు

చిన్న పిల్లలకు అద్దం చూపించడం వల్ల నీళ్ల విరోచనాలు అవుతాయని, పళ్ళు రావని అంటారు ఇందులో నిజం ఉందా? అద్దానికి విరోచనాలకు సంబంధం ఏంటి?

న్యూకాన్ పీరియడ్ నుంచి సంవత్సరం పిల్లలకు అద్దం చూపించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు

పిల్లలకు అద్దం చూపిస్తే వారి డెవలాప్మెంట్ బాగుంటుంది అంటున్నారు నిపుణులు. ఈ విషయంలో టెన్షప్ పడటం అవసరం లేదట

బ్రెయిన్ గ్రోత్, సోషల్ సర్వీస్, థింకింగ్ వంటివి ఇంఫ్రూవ్ అవుతాయట.

అద్దంలో తనను తాను చూసుకోని నవ్వడం, వాళ్లను వాళ్లు గుర్తు పట్టడం, మాట్లాడుకోవడం వంటివి త్వరగా చేస్తారట.

తన ఫేస్ ను తాను చూస్తూ కొత్తగా అనిపిస్తుంది కాబట్టి ఆశ్చర్యం, కొత్తదనం వంటివి నేర్చుకుంటారు. సో బ్రెయిన్ షార్ప్ అవడానికి సహాయంగా ఉంటుంది.

Off-white Banner

Thanks For Reading...