ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య అనుబంధాలకు కాలం చెల్లుతోంది. యాంత్రిక జీవితంలో దేనికి విలువ ఉండటం లేదు.

Images source: google

దంపతుల మధ్య బంధం బలపడాలంటే వారి మధ్య సమన్వయం ఉండాలి. అన్ని మనసు విప్పి మాట్లాడుకోవాలి. దీనికి సమయమే ఉండటం లేదు.

Images source: google

దంపతులకు ఏకాంతంగా మాట్లాడుకునే సమయం ఉండటం లేదు. దీంతో ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండటం లేదు. ఫలితంగా విడాకుల వరకు వెళ్తున్నారు.

Images source: google

 బాధల్లో కూడా ఇద్దరు సరిగా ఉండటం లేదు. ఎవరి పనులు వారికే తీరడం లేదు. అందుకే అప్యాయతలు కానరావడం లేదు.

Images source: google

ఫలితంగా అనారోగ్యాలకు గురైనప్పుడు కూడా సేవలు చేయడానికి సమయం ఉండటం లేదు. దీంతో ఇద్దరికి మధ్య ఎలాంటి వాత్సల్యం ఉండటం లేదు.

Images source: google

ఇద్దరు కలిసి బయటకు వెళ్లే సందర్బాలు కూడా ఉండటం లేదు. కనీసం రెండు మూడు నెలలకోసారైనా విహార యాత్రకు వెళితే ఎంతో ప్రేమ చిగురిస్తుంది. కష్టసుఖాలు తెలుస్తాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవచ్చు.

Images source: google

మనం చేసే ఉద్యోగం కన్నా భార్య ముఖ్యం అనుకుంటే ఇలా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా భార్యతో సమయం గడిపితే ఎంతో ప్రేమ పుడుతుంది.

Images source: google

ప్రస్తుత కాలంలో వస్తున్న విపరీత ధోరణుల వల్లే దంపతుల్లో ప్రేమ ఉండటం లేదు. సమయం చిక్కడం లేదు. ఉన్న సమయంలో సద్వినియోగం చేసుకోవడం లేదు.

Images source: google