మన ఇండియా నెంబర్ 91 తో ఎందుకు ప్రారంభం అవుతాయి?

Images source : google

మీరు ఎవరికి అయినా ఫోన్ చేసినప్పుడు ముందు +91 కోడ్ తో నెంబరు మొదలు అవుతుంది కదా. ఇలా ఎందుకు అని ఎప్పుడైనా థింక్ చేశారా?

Images source : google

ఇది మన దేశ కోడ్. ఈ కోడ్ నే కలిగి ఉండటానికి ఓ కారణం కూడా ఉంది. అయితే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ అంటే ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ సంస్థ.

Images source : google

ఈ సంస్థ నుంచే అన్ని దేశాలు తమ కోడ్ లను పొందాయి. ఇది కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన అన్ని సమస్యలకు పని చేస్తుంది.

Images source : google

అయితే ఇది 1865 మే 17న ఇంటర్నేషన్ టెలిగ్రాఫ్ యూనియన్ గా స్థాపించారు. జెనీవాలో ప్రధాన కార్యాలయం ఉంది.

Images source : google

ఈ యూనియన్ లో 193 దేశాలు ఉన్నాయి. ఈ సంస్థ మనకు +91 అనే కోడ్ ను ఇచ్చింది.

Images source : google

అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ప్రపంచాన్ని 9 మండలాలుగా విభజించిందట. ఇందులో దక్షిణ, మధ్య, పశ్చిమ, మధ్యప్రాచ్య ఆసియా లు ఉన్నాయి.

Images source : google

అయితే ఈ దేశాలకు ఎవరికి అయినా సరే ఫోన్ కాలింగ్ కోడ్ +91 తోనే ప్రారంభం అవుతుంది.

Images source : google