Images source : google
ఈ విశిష్టమైన కార్యక్రమం ప్రయాగ్‌రాజ్ లో జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతం ఆద్యాత్మికంగా మారుమోగ్రుతుంది. అయితే ఈ ట్రిప్ మీకు గుర్తిండిపోయేలా మరొకొన్ని ప్రాంతాలకు వెళ్లండి.
Images source : google
త్రివేణి సంగమం: గంగా, యమునా, సరస్వతి నదుల కలయికనే త్రివేణి సంగమం. యాత్రికులకు మంచి అనువైన ప్రదేశం.
Images source : google
హనుమాన్ టెంపుల్: రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఉన్న ఈ హనుమాన్ టెంపుల్ ను కచ్చితంగా దర్శించుకోండి.
Images source : google
అలహాబాద్ కోట: దీన్ని అక్బర్ చక్రవర్తి నిర్మించారు. మొఘల్, పర్షియన్ వాస్తుశిల్పకళ కొట్టివచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ అమర అక్షయ వత్ చెట్టు కూడా ఉంది.
Images source : google
ఆనంద్ భవన్: నెహ్రూ కుటుంబం ఇందులోనే ఉండేవారు. ఇప్పుడు అది మ్యూజియం. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వారి గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.
Images source : google
జవహర ప్లానిటోరియం: సైన్స్ ప్రేమికులకు మంచి ప్లేస్. దీనికి దగ్గరలో ఉన్న ఈ ప్లానిటోరియం అంతరిక్షం, ఖగోళ శాస్త్రంపై ఉత్సుకతను అందిస్తుంది.
Images source : google
అశోక స్తంభం: ఇది అలహాబాద్ కోటు దగ్గరలోనే ఉంటుంది. మన దే గొప్ప వారసత్వానికి నిదర్శనం.
Images source : google