నరాల బలహీనత ఎందుకు వస్తుంది?

Images source : google

చాలా మంది నరాల బలహీనతతో బాధ పడుతుంటారు. అయితే ఈ సమస్య ఓ విటమిన్ లోపం వల్ల వస్తుంది.

Images source : google

సాధారణంగా విటమిన్ బి12 లోపం వల్ల నరాలలో బలహీనత లేదా జలదరింపు వస్తుంది అంటున్నారు నిపుణులు.

Images source : google

అదనంగా, విటమిన్ B1 (థియామిన్) లేదా విటమిన్ E వంటి ఇతర విటమిన్ల లోపం కూడా నరాల బలహీనతకు కారణమవుతుంది.

Images source : google

విటమిన్ B12 లోపం వల్ల ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. అయితే అలసట, బలహీనత, మానసిక కల్లోలం, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.

Images source : google

బలహీనత, తిమ్మిరి, చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి ఇతర నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తుంది ఈ విటమిన్ లోపం.

Images source : google

మీకు ఈ లక్షణాలు ఉంటే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Images source : google

విటమిన్ B12 మొత్తాన్ని పెంచడానికి ఆహారంలో మార్పులు లేదా సప్లిమెంట్లు అవసరం కావచ్చు.

Images source : google