https://oktelugu.com/

చలికాలంలో దగ్గు జలుబు తో ఇబ్బంది పడుతున్నారా? జస్ట్ సింపుల్ గా తగ్గించుకోండి.

Images source : google

చలికాలంలో దగ్గు, జలుబు సాధారణ సమస్యలు. ఎందుకంటే చల్లని గాలి, తేమ, వాతావరణంలో మార్పులు శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.

Images source : google

దీని నుంచి ఉపశమనం పొందేందుకు ఇంగ్లీషు మందులు వాడుతుంటారు. కానీ, కొన్నిసార్లు ఈ మందులు హానికరం కూడా కావచ్చు.

Images source : google

శీతాకాలంలో దగ్గు, జలుబు ఉంటే ఇంట్లో కూర్చొని మొదట ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Images source : google

దగ్గు, జలుబు ఉంటే ముందుగా ఆవిరిని తీసుకోండి. ఇది బ్లాక్ అయిన ముక్కును ఓపెన్ చేయడంలో సహాయం చేస్తుంది.. ఆవిరి పట్టే నీటిలో ట్రీ ఆయిల్ లేదా లవంగం నూనె వేసి కూడా ఆవిరి తీసుకోవచ్చు.

Images source : google

తులసి, అల్లం వేసి టీ చేసుకొని తాగండి. రోజుకు కనీసం 2 లేదా 3 సార్లు తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.

Images source : google

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి తేనె, అల్లం రసం చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే తేనె రసం కొద్దిగా వేడెక్కిన తర్వాత తాగండి.

Images source : google

లవంగాలు, తేనె తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపశమనం లభిస్తుంది. లవంగాలను గ్రైండ్ చేసి, తేనెతో కలిపి రోజుకు 2-3 సార్లు తినండి.

Images source : google