ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో  స్త్రీలు పురుషుల కంటే ముందుంటారని చెప్పాడు. మగవారి కంటే మహిళలే అన్నింట్లో ముందుంటారు. పనుల్లో కూడా వారే చురుకుగా చేస్తారు.  చాణక్యుడి సూచించిన ప్రకారం ఆడవారి తెలివితేటలు కూడా అమోఘంగా ఉంటాయి.

Images source: google

మగవారి కంటే ఆడవారే చురుకుగా ఉంటారు. పురుషుల కంటే స్త్రీలు తెలివైన వారిగా చెబుతారు. ప్రత్యేక సందర్బాల్లో వారి తెలివితేటలు బయటపడతాయి. పురుషుల కంటే మెరుగ్గా ఆలోచిస్తారు. సవాళ్లకు భయపడకుండా కుటుంబాన్ని చక్కగా నడిపిస్తుంది.

Images source: google

కుటుంబంలోని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయట పడేస్తుంది. ఇలా మగవారి కంటే ఆడవారికే తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

Images source: google

పురుషుల కంటే స్త్రీలకు ఆకలి ఎక్కువగా ఉంటుంది. మగవారి కంటే ఆడవారు ఎక్కువ ఆహారం తీసుకుంటారు. మహిళలకు ఆకలి ఎక్కువగా ఉండటం వల్లే అలా తింటారు.

Images source: google

మహిళల శరీర నిర్మాణం కోసం ఎక్కువ కేలరీలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో మగవారి కంటే ఆడవారు ఎక్కువగా తింటేనే సాధ్యం అవుతుంది. ఇలా స్త్రీలు ఎక్కువ ఆహారం తీసుకోవడం కామనే.

Images source: google

మగవారి కంటే ఆడవారికే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. పురుషుల కంటే మహిళలకు 6 రెట్లు ధైర్యం అధికంగా ఉంటుంది. హిందూ ధర్మం ప్రకారం ఆడవారిని శక్తి స్వరూపంగా చెబుతారు.

Images source: google

ఒత్తిడిని తట్టుకోవడంలో మహిళలే ముందుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా అమలు చేస్తారు. ఏదైనా చేయాలనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది.

Images source: google

మహిళలు మృదువైన స్వభావం కలిగి ఉంటారు. కుటుంబాన్ని ఎంతో శ్రద్ధతో నడిపిస్తారు. భర్తను సుఖ పెట్టడంతో మహిళ పాత్రే ముఖ్యం. అవసరమైతే కుటుంబం కోసం సర్వం త్యాగం చేస్తుంది.

Images source: google