మనం ఉదయం నిద్ర లేవగానే ఏదైనా కీడు జరిగితే ఇవాళ లేచి ఎవరి ముఖం చూశానో అని అనుకుంటారు.
Images source: google
ఉదయం నిద్ర లేవగానే భూదేవికి దండం పెట్టుకోవాలి. తరువాత మన అరచేతులను మన కళ్లకు అద్దుకుంటే మంచి జరుగుతుందని అంటారు.
Images source: google
కొంత మంది లేవగానే ఉంగరాలు చూసుకుంటారు. ఇంకా కొందరు వారి ముఖాలను వారే చూసుకుంటారు.
Images source: google
కొందరైతే లేవగానే కాఫీ, టీలు తాగుతుంటారు. పళ్లు తోముకోకుండా తాగడం మంచిది కాదు. దంతాలను శుభ్రం చేసుకున్నాకే తాగితే బాగుంటుంది.
Images source: google
ముఖం కడుక్కోకుండా ఏది తినకూడదు. కానీ అన్ని తింటున్నారు. తాగుతున్నారు.
Images source: google
స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే వంటింట్లోకి వెళ్లకూడదు. ఎంగిలిపాత్రలు చూడకూడదు.
Images source: google
ఉదయ నిద్ర లేచిన వెంటనే జంతువుల బొమ్మలు కూడా చూడకూడదు.
Images source: google
నిద్ర లేవగానే వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూడాలి. గోవు, తులసి మొక్కను చూడొచ్చు. గుడి గోపురం, పర్వతం, సముద్రం చూస్తే మంచి జరుగుతుంది.
Images source: google
బంగారం, దూడతో ఉన్న ఆవును, ఎర్ర చందనాన్ని చూసినా చక్కటి ఫలితం ఉంటుంది. అగ్నిని చూసినా మంచి లాభాలే ఉంటాయి.
Images source: google