https://oktelugu.com/

అల్లు అర్జున్, రామ్ చరణ్ లలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంది?

Images source: google

రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాలేదు. వీరు పాన్ ఇండియా, వరల్డ్ రేంజ్ లో దూసుకొని పోతున్నారు.

Images source: google

అల్లు అర్జున్ నటించిన పుష్ప సిరీస్ సక్సెస్ తో అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది. ఇక పుష్ప 2తో ఆయన ఖ్యాతి ఖండాలు దాటిందనే చెప్పాలి. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

Images source: google

ఇక రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఏ రేంజ్ లో హిట్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

Images source: google

తాజాగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలకు సిద్దం అయింది.

Images source: google

అయితే అల్లు అర్జున్ నికర ఆస్తి ₹460 కోట్లు ఉంటుందని టాక్.

Images source: google

రామ్ చరణ్ నికర ఆస్తి ₹1370 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.

Images source: google

అంటే ఇద్దరిలో రామ్ చరణ్ రిచ్ అని తెలుస్తుంది. కానీ పూర్తి లెక్కల మీద క్లారిటీ లేదు.

Images source: google